Vinnane Vinnane Song Lyrics

Vinnane Vinnane Song Lyrics in telugu

Tholiprema is the Second biggest hit for Varun Tej

Song: విన్నానే విన్నానే
Length: 04:05
Album: తొలి ప్రేమ
Music Director: స్ థమన్
Singer: అర్మాన్ మాలిక్
Lyricist: శ్రీ మని
Music on: ఆదిత్య మ్యూజిక్

Vinnane Vinnane Song Lyrics
లవ్లీ  లవ్లీ  మెలోడీ  ఏదో
మదిలో  వలపే  చేశా
ఎన్నో  ఎన్నో  రోజులు  వేచిన
నిమిషములో  అడుగేసా
 
కాలాన్నే (కాలాన్నే ) కాటేశా (కాటేశా )
ఆకాశాన్ని  దాటేస
 
విన్నానే  విన్నానే
ని  పెదవే  చెబుతుంటే  విన్నానే
ఉన్నానే  ఉన్నానే
తొలిప్రేమయ్  నీలోనే  ఉన్నానే
 
ని  యెదలో  యెదలో  పుటేసిందా  ప్రేమ  న  పైన
న  మనసే  మనసే  కనిపించిందా  కాస్త  లేట్  ఐన
ని  వెనకే  వెనకే  వచ్చేస్తున్నా  దూరమెంతున్న
మరి  ఇప్పుడీ  ఇప్పుడీ  రోజొస్తుందని  వేచిచూస్తున్న
 
అరేయ్  ఎందరున్నా  అందమైన
మాటే  నాకు  చెప్పేసానుగా
అరేయ్  వంద  చందమామలున్న
చోటులోకే  నెట్టేసావుగా
 
విన్నానే  విన్నానే
ని  పెదవే  చెబుతుంటే  విన్నానే
ఉన్నానే  ఉన్నానే
తొలిప్రేమయ్  నీలోనే  ఉన్నానే
 
ని  పలుకే  వింటూ  తెనలానే  మరిచాలే
ని  ఆలాకె   కంటూ   ఆకలిని  విడిచాలే
ని  నిదుర  కోసం  కళల  తేరే  తెరిచాలే
ని  మెలుకువ  కోసం  వెలుతురులో  పరిచయాలే
 
ను  మెరిసే  మెరిసే  హరివిల్లే  ని  రంగు  నేనంత
ను  కురిసే  కురిసే  వెనలవే  నీ  రేయి  నేనావతా
న  పేరే  పిలిచే  అవసరమే  నీకు  రాదంట
కన్నీరే  తుడిచే  వేలే  నేనై  నీకు  తోడుంటా
 
అరేయ్  ఎందరున్నా  అందమైన
మాటే  నాకు  చెప్పేసానుగా
అరేయ్  వంద  చందమామలున్న
చోటులోకే  నెట్టేసావుగా
 
విన్నానే  విన్నానే
ని  పెదవే  చెబుతుంటే  విన్నానే
ఉన్నానే  ఉన్నానే
తొలిప్రేమయ్  నీలోనే  ఉన్నానే

You may also like...