Tholiprema Title Song Lyrics in Telugu

Tholiprema Title Song Lyrics in Telugu

Tholiprema Title Song Lyrics in Telugu:

Tholiprema Title song lyrics from Tholiprema Movie which as Varuntej and Raashi Khanna as the main leads. S S Thaman is the music composer of the movie which is produced under SVCC productions. Kala Bhairava sung the song.

నిజమేనా నిజమేనా
మన కథ ముగిసిన
చీకటిలో ఒంటరిగా
న మాది మిగిలిన

న గతము నేనే వదులుకున్న
అది నను వదలదు
ని గురుతులన్నీ చెరపమన్న
హృదయం చెరపడే

ఈ నిన్న తప్పో నేటికెదురై
నన్ను నిలదీశానే
ని మరువలేని జ్ఞాపకాలే
నన్ను వేలి వేసేనే

తొలి ప్రేమ
ని గుండెలో గాయమే
తొలి ప్రేమ
నా వల్లే అణకుమా (x2)

నిజమేనా నిజమేనా
మన కథ ముగిసిన
చీకటిలో ఒంటరిగా
న మాది మిగిలిన

నేరమే ఎవరిదో తేలాడుగా తేల్చావుగా
పంతమే ఎందుకో అడుగవుగా విడవవుగా
నేనే ఊపిరి పంచిన నేనే కాదని తెంచిన
నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచినా
నీ రాక మల్లి నిదురపోయే కళలను పిలిచెనే
నీ వీడుకోలు ఎంత బాధో నేడే తెలిసానే

తొలి ప్రేమ
ని గుండెలో గాయమే
తొలి ప్రేమ
నా వల్లే అణకుమా (x2)

You may also like...