Orayyo Song Lyrics From Rangasthalam Movie

Orayyo Song Lyrics - Rangasthalam Movie

Orayyo Song Lyrics
Song Lyrics of Orayyo

Orayyo Song Lyrics. Check here the song lyrics of Orayyo from Rangasthalam Movie. This one is the emotion and sad song in the movie.

Orayyo Song Lyrics From Rangsthalam Movie

ఈ సేతితోనే పాలు పట్టాను
ఈ సేతితోనే బువ్వ పెట్టాను
ఈ సేతితోనే తలకు పోసాను
ఈ సేతితోనే కాళ్ళు పిసికాను
ఈ సేతితోనే పాడే మొయ్యలాఆ
ఈ సేతితోనే కొరివి పెట్టాలా ….(X2)
మేము తాకేసిన కళ్ళు కట్టెల పాలయినాఆ
మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయెనా
నా కళలు సూసిన కళ్ళు కాళీ కమిలిపోయెనా
మమ్ము మేలుకొలిపిన గొంతు ఘాడ నిదురపోయెనా
మా బాధలను తీర్చే తోడుండే వాడే వీడు
ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండు ర ..
For all latest song lyrics: Check here
ఓరయ్యో .. న అయ్యా ..
ఓరయ్యో .. న అయ్యా ..
ఈ సేతితోనే దిష్టి తీసాను
ఈ సేతితోనే ఎన్ను నిమిరాను
ఈ సేతితోనే నడక నేర్పాను
ఈ సేతితోనే బడికి పంపాను
ఈ సేతితోనే కాటికి పంపాలా
ఈ సేతితోనే మంటలో కలపాలి
ఓరయ్యో .. న అయ్యా ..
ఓరయ్యో .. న అయ్యా ..
తమ్ముడు నీకోసం తల్లడిల్లడయ్యా
సెల్లి గుండె నీకై సెరువు అయిపోయిందయ్యా
కంచం లో నీ మెతుకు నిన్నే ఎత్తికెనయ్యా
నీ కళ్లద్దాలు నీకై కదిలే సూసేనయ్యా
నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పది సిలికా కొయ్యకు-ఉరి పెట్టుకుందిరయ్య
రంగస్థలంఆఆఆఆ
రంగస్థలంపై నీ పాత్ర ముగిసిందిరా
వల్లకాట్లో సోలెయ్ పాత్ర మొదలయ్యేనా
నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసిన
వెళ్ళొత్తనంటూ సెప్పే ఉంటావు ర …
నా పాపపు జీవికి అది వినపడకుంటది ర

You may also like...