Allasani Vaari Song Lyrics in Telugu

Allasani Vaari Song Lyrics in Telugu

Tholiprema is the Second biggest hit for Varun Tej
Allasani Vaari Song Lyrics in Telugu Which is sung by Shreya Ghoshal and lyrics by Srimani. S S Thaman is the music director.

 

అల్లసాని వారి పద్యమే
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమే గీతామా గీతామా

పోలికే లేని పాటల
నువ్వు పిలిచావు నానొ
చిన్ని చిరునవ్వు లేత చిగురా
మల్లి పూసాయిలే ఇలా

D D D Destiny
Life ye marindani edo jarigindani
It’s got me feeling so heavenly (x2)

హోం ..అల్లసాని వారి పద్యమే
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమే గీతామా గీతామా


నీడలా నువొచ్చి వెంట వాలాగా
గుండెలో ఉయ్యాలూగినట్టుగా
గొంతులో స్వరాల మొగపిలుపులే
సందడే చేసిన
తొడల నువొచి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెనో వింతలో ఇలా
కాంతుల కలల్ని జల్లినట్టుగా
ప్రాణం మురిసెను
తేనెలో ఉన్న తియ్యనా
భాషలో ఉన్న లాలనగా
కుమ్మరిస్తున పొంగిపోతున్న
నిన్ను కలిసేతి వెలనా

కాలమే దోబూచులాడుతున్నాడో
కనుకే క్షణాలు పంచుతున్నాడో
కారణం ఊహించనివ్వనన్నాడో ఏమవుతున్నాడో
స్వప్నమే నిజంగా మారుతున్నాడా
సాగరం నదులని పారుతున్నాడో
సత్యమే ఇదంతా నమ్మన్నాడో ఏమంటున్నాడో

మరిచిపోయాను నానొ
మరచిపోలేక మినొ
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్తగా పూతలేసేలా

D D D Destiny
Life ye marindani edo jarigindani
It’s got me feeling so heavenly (x2)

You may also like...